Srisailam | శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు బంద్.. ఎప్పటివరకు అంటే?
Srisailam | అసలే వేసవి సెలవులు. ఆపై వారంతం. ఇంకేముంది ఆలయాలకు క్యూకడతారు భక్తజనం. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Srisailam | త్రినేత్ర.న్యూస్: అసలే వేసవి సెలవులు. ఆపై వారంతం. ఇంకేముంది ఆలయాలకు క్యూకడతారు భక్తజనం. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (జూన్ 1) వరకు మల్లన్న స్పర్శ దర్శనాలను (Sparsha Darshanam) తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దుచేశారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అందరికీ త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ మూడు రోజుల పాటు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. గర్భాలయ ప్రవేశం కానీ, శివలింగాన్ని తాకే అవకాశం కానీ సాధారణ భక్తులకు ఉండదు.
సంబంధిత వార్తలు

Private Travel Bus | శ్రీశైలం వెళ్తుండగా ట్రావెల్స్ బస్సులో మంటలు.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు
సెప్టెంబర్ 24, 2026

Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?
సెప్టెంబర్ 23, 2026

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం

Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం



