Bridge Collapsed | తుఫాను ధాటికి కూలిన బ్రిడ్జి.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
Bridge Collapsed | ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ (Hamirpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో (Bridge Collapsed) ఆరుగురు కార్మికులు మృతిచెందారు.
Bridge Collapsed | త్రినేత్ర.న్యూస్: ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ (Hamirpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో (Bridge Collapsed) ఆరుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హమీర్‌పూర్ జిల్లాలోని మొరకందర్ నుంచి కందౌర్ వరకు బెత్వా నదిపై (Betwa river) వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుఫాను కారణంగా బలమైన గాలులు (storm) వీచాయి. దీంతో నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్, పిల్లర్‌తో పాటు స్కాఫోల్డింగ్ నిర్మాణం కూలిపోయింది.
#WATCH | Hamirpur, Uttar Pradesh: Under-construction bridge collapses due to severe storm. Five workers killed, several others feared trapped. pic.twitter.com/Q9RgKxg6bj
— ANI (@ANI) May 29, 2026
ఆ సమయంలో బ్రిడ్జి కింద నిద్రిస్తున్న కార్మికులపై శిథిలాలు, నిర్మాణానికి ఉపయోగిస్తున్న సెంట్రింగ్ పరికరాలు పడిపోయాయి. దీంతో ఘటనా స్థలంలోనే ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. వారు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
#WATCH | Hamirpur, Uttar Pradesh: An under-construction bridge collapsed due to a severe storm. Five workers killed, several others feared trapped. Rescue operations are underway. Latest visuals from the spot as senior officers reach the spot. pic.twitter.com/e5vu2dcUkB
— ANI (@ANI) May 29, 2026
తాజావార్తలు
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం

Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే - ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం






