Indigo | విమాన ప్రయాణికులకు షాక్.. ఫ్యూయల్ ఛార్జీలు పెంచిన ఇండిగో
Indigo | విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జ్ (Fuel charges) లు పెంచుతూ ఇండిగో (Indigo) విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. కనిష్ఠంగా రూ.425, గరిష్ఠంగా రూ.2,300 పెంచుతున్నట్లు వివరించింది.
- రేపటి నుంచే అమల్లోకి
త్రినేత్ర.న్యూస్: విమాన ప్రయాణికుల(air passengers) కు షాక్ తగిలింది. విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జ్ (Fuel charges) లు పెంచుతూ ఇండిగో (Indigo) విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచే (శనివారం) అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టికెట్ ధర ఆధారంగా (Ticket rates) ఈ రేట్లు పెంచినట్లు సదరు సంస్థ పేర్కొంది. కనిష్ఠంగా రూ.425, గరిష్ఠంగా రూ.2,300 పెంచుతున్నట్లు వివరించింది. అన్ని నూతన బుకింగ్స్(New bookings)పై అదనంగా ఫ్యూయల్ ఛార్జ్ విధించనున్నట్లు తెలిపింది.
ప్రతి సెక్టార్‌కు ఛార్జ్ వసూలు ఇలా..
- దేశీయ ప్రయాణాలకు -రూ.425,
- భారత ఉపఖండ దేశాలకు -రూ.425,
- పశ్చిమాసియా దేశాలకు -రూ.900,
- దక్షిణాసియా, చైనా దేశాలకు -రూ.1800,
- ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు -రూ.1800,
- యూరప్‌కు -రూ.2,300
సంబంధిత వార్తలు

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

IndiGo Plane Hit By Car | ఇండిగో విమానాన్ని ఢీ కొట్టిన కారు
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



