Passenger Train | మంటల్లో మరో రైలు.. షార్ట్ సర్క్యూట్‌తో పాట్నా ప్యాసింజర్‌లో అగ్నిప్రమాదం..
Passenger Train | మరో రైలు మంటల్లో (Passenger Train) కాలి బూడిదైంది. తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం జరిగి 24 గంటలు గడువకముందే పాట్నా వెళ్తున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైలు అగ్నికి ఆహుతైంది.
Passenger Train | త్రినేత్ర.న్యూస్: మరో రైలు మంటల్లో (Passenger Train) కాలి బూడిదైంది. తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం జరిగి 24 గంటలు గడువకముందే పాట్నా వెళ్తున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైలు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన బీహార్‌లోని ససారామ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.
ససారామ్-పాట్నా ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ససారామ్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ బోగీలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి విస్తరించడంతో బోగీ పూర్తిగా కాలిపోయింది. అయితే రైలు ఆగి ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ (Short Circuit) అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కాగా, ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీకి వెళ్తున్న తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ-1 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో కోచ్ పూర్తిగా దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరూ గాయపడలేదు. షార్ట్ షర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 50 ఫర్నీచర్ షాపులు దగ్ధం
మార్చి 4, 2026

KTR | తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చుకునేందుకే..! ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేటీఆర్
ఫిబ్రవరి 7, 2026

Forensic lab | ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నికీలలు.. ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు భద్రమేనా..?
ఫిబ్రవరి 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



