Papikondalu Tour | అర్నాబ్ ఎఫెక్ట్.. పాపికొండల టూర్‌కు బ్రేక్..!
Papikondalu Tour | అర్నాబ్ తుపాను( Cyclone Arnab ) ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తుంది. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్నాబ్ తుపాను తీరం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో పాపికొండల టూర్( Papikondalu Tour ) ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Papikondalu Tour | త్రినేత్ర న్యూస్ : అర్నాబ్ తుపాను( Cyclone Arnab ) ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తుంది. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్నాబ్ తుపాను తీరం వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో పాపికొండల టూర్( Papikondalu Tour ) ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి నదిలో సాగే ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, పర్యాటక బోట్లను కూడా ఒడ్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజమండ్రి, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 16 టూరిజం బోట్లను నిలిపివేశారు. రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గతంలో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా సుమారు 70 రోజులపాటు నిలిచిపోయిన పాపికొండల యాత్ర, కేవలం రెండు వారాల క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు పాపికొండల టూర్‌కు సిద్ధమవుతున్నారు. సెలవు దినమైన నిన్న దాదాపు 199 మంది పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించి పులకించిపోయారు.
సంబంధిత వార్తలు

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అక్టోబర్ 26, 2026

Tummidihetti Barrage | 148? 150? 152? తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఈ సారైనా కొలిక్కి వచ్చేనా?
అక్టోబర్ 23, 2026

K-Harmony Festa | హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 25న ‘కె-హార్మనీ ఫెస్టా’
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Flex Fuel Vehicles India | పెట్రోల్ బదులు 100% ఇథనాల్: రోడ్లపైకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!
- ●SIP | ఐదేళ్లలో సొంతింటి కల నెరవేర్చుకోవాలా? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
- ●Ramachander Rao | మాటిమాటికి సీఎం ఢిల్లీ ఎందుకు పోతున్నడు..?
- ●MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్
- ●Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా
- ●Sai Pallavi | నిత్యారెడ్డి ఆగయా - ధనుష్ సినిమాలో పోలీస్ పాత్రలో సాయిపల్లవి

Flex Fuel Vehicles India | పెట్రోల్ బదులు 100% ఇథనాల్: రోడ్లపైకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!

SIP | ఐదేళ్లలో సొంతింటి కల నెరవేర్చుకోవాలా? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!

Ramachander Rao | మాటిమాటికి సీఎం ఢిల్లీ ఎందుకు పోతున్నడు..?

MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్



