NCL Recruitment | నార్తర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 577 ఉద్యోగాలు..
NCL Recruitment | నార్తర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 577 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల (NCL Recruitment) చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీలో డిగ్రీ పూర్తి చేసిన వారు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NCL Recruitment | త్రినేత్ర.న్యూస్: నార్తర్న్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 577 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల (NCL Recruitment) చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీలో డిగ్రీ పూర్తి చేసిన వారు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో HEMM Operator (Trainee), పారామెడికల్ స్టాఫ్, ఓవర్‌సీర్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు రూ.45,000-రూ.47,000 మధ్య వేతనం వస్తుంది. పోస్టు బట్టి 1 నుంచి 3 ఏండ్ల వరకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 577
పోస్టుల వారీగా..
- HEMM Operator (Trainee)- 472
- పారామెడికల్ స్టాఫ్-75
- ఓవర్‌సీర్ (సివిల్)-30
అర్హతలు
- ఆపరేటర్ పోస్టులకు- పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు- బీఎస్సీ నర్సింగ్ చేసి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, పారామెడికల్ డిప్లొమా చేసి ఉండాలి.
- ఓవర్‌సీర్ పోస్టులకు- సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేయాలి.
వయస్సు: అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్ మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.1000 + జీఎస్టీ రూ.180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అన్‌రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, మిగిలినవారు తప్పనిసరిగా 40 మార్కులు స్కోర్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మే 1
వెబ్‌సైట్: www.nclcil.in
పూర్తివివరాలకు..
తాజావార్తలు
- ●CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు
- ●RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ - ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్
- ●N Ramachander Rao | సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది బీజేపీనే : ఎన్ రామచందర్ రావు

CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..

Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్




