Digital Knowledge Grid | నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన..
Digital Knowledge Grid | నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిట్ ఏర్పాటు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్పోర్ట్స్, పర్యాటకం గురించి బడ్జెట్‌లో పలు ప్రకటన చేశారు. పర్యాటకం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Digital Knowledge Grid | నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిట్ ఏర్పాటు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్పోర్ట్స్, పర్యాటకం గురించి బడ్జెట్‌లో పలు ప్రకటన చేశారు. పర్యాటకం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 20 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో 10వేల మంది గైడ్‌ల నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రణాళిక ప్రారంభిస్తామని, నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, అరకు లోయలో రోడ్లను అభివృద్ధి చేస్తారన్నారు. ధోలావీరా వంటి 15 పురావస్తు ప్రదేశాలను సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఖేలో ఇండియా మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
రాబోయే 10 సంవత్సరాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కోచ్‌లు, సహాయ సిబ్బందికి క్రమపద్ధతిలో శిక్షణ ఇస్తామన్నారు. పోటీలు, లీగ్‌లు నిర్వహిస్తారని.. శిక్షణ, కోసం క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించిన ప్రణాళికలను వివరించారు. గత దశాబ్దంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల పెట్టుబడిపై గణనీయంగా దృష్టి సారించిందని ఆమె పేర్కొన్నారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రాధాన్యత కొనసాగుతుంది. 2026-27లో మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచే ప్రతిపాదన ఉందని.. పాక్షిక రుణ హామీ కోసం ఇన్‌ఫ్రా రిస్క్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






