AIMIM Party | ముంబై మున్సిపల్ పోరు.. రెండు వార్డుల్లో ఎంఐఎం పార్టీ విజయం
వార్డు నెం 134లో మెహజబీన్ అతీక్ అహ్మద్ ఖాన్ విజయం సాధించగా, వార్డు నెంబర్ 145లో ఖైరున్సీసా అక్బర్ హుస్సేన్ గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది.
AIMIM Party | ముంబై మున్సిపల్ పోరులో మహాయుతి కూటమి మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ రెండో స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో హైదరాబాద్కి చెందిన ఎంఐఎం పార్టీ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో 4 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారిక ఫలితాల ప్రకారం ఎంఐఎం అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు.
వార్డు నెం 134లో మెహజబీన్ అతీక్ అహ్మద్ ఖాన్ విజయం సాధించగా, వార్డు నెంబర్ 145లో ఖైరున్సీసా అక్బర్ హుస్సేన్ గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది.
బీజేపీ, ఏక్నాథ్ షిండే కూటమి మహాయుతి 117 సీట్ల ముందంజలో ఉంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించాలంటే 114 వార్డుల్లో గెలుపొందాలి. ఇప్పటికే బీజేపీ 86 స్థానాల్లో ముందంజలో ఉండగా, షిండే శివసేన పార్టీ 31 స్థానాల్లో ముందంజలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎంఎన్ఎస్ కూటమి 63 స్థానాల్లో లీడ్లో ఉండగా కాంగ్రెస్ 13 స్థానాల్లో లీడ్లో ఉంది. జనవరి 15న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. 52.94 శాతంగా ఈసారి నమోదు అయింది.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



