Infosys Shares | దూసుకెళ్లిన ఇన్ఫీ.. ఒకే రోజు 5శాతానికిపైగా జంప్..!
Infosys Shares | ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో దూసుకెళ్లాయి. షేర్ల విలువ ఒకేరోజు 5శాతానికిపైగా పెరిగింది. ఇన్ఫోసిస్ ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. ఇక లాభం ఏకీకృత ప్రాతిపకదిన రూ.6654 కోట్లుగా నమోదైంది.
P
Pradeep Manthri
Business | Jan 16, 2026, 4.03 pm IST














