త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood Heroines | భ‌ర్త‌తో స‌మంత – ట్రెడిష‌న‌ల్‌ లుక్‌లో కీర్తి సురేష్ – టాలీవుడ్ హీరోయిన్ల సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్‌

సంక్రాంతిని టాలీవుడ్ హీరోయిన్లు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లు, ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉండే అందాల నాయిక‌లు పండుగ నాడు మాత్రం ట్రెడిష‌న్ లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌, పిల్ల‌ల‌తో క‌లిసి సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకుంది న‌య‌న‌తార‌.
01/06

పెళ్లి త‌ర్వాత  భ‌ర్త రాజ్ నిడిమోరుతో సంక్రాంతి రోజు దిగిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది స‌మంత‌. సంక్రాంతి వైబ్స్ అంటూ క్యాప్ష‌న్ జోడించింది.
02/06

సంక్రాంతి రోజున పంతంగులు ఎగ‌రేసింది అన‌సూయ‌.
03/06

సంక్రాంతి రోజున పంతంగులు ఎగ‌రేసింది అన‌సూయ‌.

సంక్రాంతిని భ‌ర్త‌, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి కీర్తి సురేష్ సెల‌బ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది
04/06

శోభిత ధూళిపాళ భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి   సంక్రాంతి రోజు సంప్ర‌దాయ దుస్తుల్లో మెరిసింది.
05/06

సంక్రాంతి వేడుక‌ల్లో భార్య లావ‌ణ్య త్రిపాఠితో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌
06/06

తాజావార్తలు

Advertisement