Ban on Non Veg | జనవరి 26న మాంసాహారం అమ్మకాలు బంద్.. కోడిగుడ్లు కూడా..
Ban on Non Veg | మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. వేడుకల కోసం పల్లె పట్నం అని తేడాలేకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగనున్నాయి.
త్రినేత్ర.న్యూస్: మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. వేడుకల కోసం పల్లె పట్నం అని తేడాలేకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగనున్నాయి. అయితే జెండా పండుగ అంటే అంతా సెలవుగా భావిస్తున్నారు. దావత్‌లతో రోజంతా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా (Koraput) అధికారులకు ఓ ఆలోచన తట్టింది. జనవరి 26న జిల్లా వ్యాప్తంగా నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేదం (Ban on Non Veg) విధించారు. చివరికి కోడిగుడ్లు కూడ అమ్మకూడదని వ్యాపారులకు స్పష్టం చేశాఉ.
జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా కోరాపుట్ జిల్లాలో మాంసం, చికెన్, చేపలు, గుడ్లు, ఇతర మాంసాహార పదార్థాలను వ్యాపారులు అమ్మకూడదు. స్థానిక తహసీల్దారులు, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు తమ పరిధిలో ఇది పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలంటూ జిల్లా మేజిస్ట్రేట్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఆదేశాలు జారీచేశారు.
సంబంధిత వార్తలు

Sugar Exports | చక్కెర ఎగుమతులపై నిషేధం.. ఆ రెండు దేశాలకు మినహా..
మే 14, 2026

Harish Rao | మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. యూరియా అమ్మకాలపై నిషేధమెందుకు?: హరీశ్‌రావు
మే 5, 2026

Food Poisoning | ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా..? వైద్యులు ఏమంటున్నారు..?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



