Maoist Party | లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి?
Maoist Party | మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై మరికొద్ది సేపట్లో కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Maoist Party | త్రినేత్ర.న్యూస్: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై మరికొద్ది సేపట్లో కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హోం శాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి తో పాటు డిజిపి శివధర్ రెడ్డి, ఎస్సైబీ చీఫ్ సుమతి, అడిషనల్ డీజీ వినయ్‌కుమార్ ఉన్నారు. మావోయిస్టుల అంతానికి కేంద్రప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ఈ నెలాఖరున ముగియనున్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు కీలకంగా మారింది. అప్పటి పీపుల్స్ వార్‌లో చేరిన గణపతి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే కొనసాగారు. సాయుధ పార్టీల విలీనం అనంతరం సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





