Loco Pilot | కదులుతున్న రైలు ఇంజిన్‌పై దాడి.. లోక్‌పైలెట్‌కు తీవ్ర గాయాలు.. వీడియో
Loco Pilot | ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండ వద్ద కదిలే రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో లోక్‌పైలెట్ (Loco Pilot) తీవ్రంగా గాయపడ్డారు.
Loco Pilot | త్రినేత్ర.న్యూస్: ఇటీవలి కాలంలో రైళ్లపై దాడులు (Attack on Train) సర్వసాధరణమై పోయాయి. వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులు చేయడం, రైలు పట్టాలకు ఉండే పిన్లు తీసేడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండ వద్ద కదిలే రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో లోక్‌పైలెట్ (Loco Pilot) తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలు (నంబర్ 12616) శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండకు చేరుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో ఇంజిను ముందు అద్దంపై బలంగా కొట్టారు. దీంతో అది నేరుగా డ్రైవర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన లోక్పైలైట్ను విజయవాడకు చెందిన జయరామ్‌గా గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆయనను విజయవాడకు చేరుకోగానే రైల్వే దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నాడని, ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలుపై సింగరాయకొండ సమీపంలో రాళ్ల దాడి
దాడిలో తీవ్రంగా గాయపడిన సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరామ్
సమీపంలోని Upd స్టేషన్లో రైలు ఆపి, గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించిన అధికారులు pic.twitter.com/XiciPjSSPH
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
సంబంధిత వార్తలు

Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
జులై 29, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026

Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
- ●Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ
- ●Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ



