రోడ్డుపై 250 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లిన లగ్జరీ కారు.. వాహనదారులు షాక్
ఆ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆ కారు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు కారును సీజ్ చేశారు. అహ్మదాబాద్‌కి చెందిన నిరవ్ పటేల్ ఆ కారు ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది ముంబైలోని ఖార్ వెస్ట్‌కి చెందిన ఫైజ్ అదన్ వాలాగా పోలీసులు గుర్తించారు.
సాధారణంగా రోడ్డు మీద ఏ వాహనం అయినా వంద స్పీడ్ దాటితే గ్రేట్. అది కూడా హైవేల్లోనే సాధ్యం అవుతుంది. ట్రాఫిక్‌లో, చిన్న రోడ్ల మీద, జనాలు ఉన్న ప్రాంతాల్లో అది సాధ్యం కాదు. కానీ.. ఓ లగ్జరీ కారు మాత్రం ఏకంగా రోడ్డుపై 250 కేఎంపీహెచ్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. దీంతో ఆ రూట్‌లో వెళ్తున్న ఇతర వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును సీజ్ చేశారు.
ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో ఉన్న బాంద్రా - వర్లీ సీ లింక్ రోడ్‌లోకి ఈ కారు ఒక్కసారిగా స్పీడ్‌గా దూసుకొచ్చింది. అది లంబోర్గిని కంపెనీకి చెందిన ఉరుస్ కారు. దాని ధర కొన్ని కోట్లు ఉంటుంది. ఆ కారు లింక్ రోడ్‌లో 250 కిమీల స్పీడ్‌తో దూసుకెళ్లడంతో అక్కడి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆ కారు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు కారును సీజ్ చేశారు.

అహ్మదాబాద్‌కి చెందిన నిరవ్ పటేల్ ఆ కారు ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది ముంబైలోని ఖార్ వెస్ట్‌కి చెందిన ఫైజ్ అదన్ వాలాగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యం, డేంజరస్ డ్రైవింగ్‌కి సంబంధించి డ్రైవర్‌పై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఫొటో వైరల్
మార్చి 30, 2026

Allu Arjun | వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ – భార్యకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
మార్చి 7, 2026

Hardik Pandya | మాజీ భార్య, తనయుడికి రూ.4కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పాండ్యా..!
ఫిబ్రవరి 22, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



