Allu Arjun | వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ – భార్యకు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తన పదిహేనవ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. బన్నీ పెళ్లి రోజు నాడే అతడి సోదరుడు శిరీష్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Invalid Date

01/05
వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య స్నేహారెడ్డికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ.

02/05
మెర్సిడెస్ ఏఎమ్‌జీ క్లాస్ 53 కారును భార్యకు బహుమతిగా అందజేశాడు అల్లు అర్జున్.

03/05
ఈ కారు ధర కోటి యాభై లక్షల వరకు ఉంటుందని సమాచారం.

04/05
భార్యకు బన్నీ కారు గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

05/05
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి పెళ్లి 2011లో జరిగింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


