H-1B Visa Interviews | హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్‌కి మరో షాక్ | త్రినేత్ర News
H-1B Visa Interviews | హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్‌కి మరో షాక్
H-1B Visa Interviews | జనవరి 2026 లో వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన అభ్యర్థులకు కూడా అక్టోబర్ 2026 కి ఇంటర్వ్యూ రీషెడ్యూల్ అయినట్లుగా మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.