త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bisleri | బిస్లరీ వాటర్‌ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

Bisleri | బిస్లరీ వాటర్‌( Bisleri Water ) సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI ) వెల్లడించింది

S

National | Published On Nov 23, 2026, 7.53 am IST

Bisleri | బిస్లరీ వాటర్‌ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
Advertisement

Bisleri | త్రినేత్ర న్యూస్ : బిస్లరీ వాటర్‌( Bisleri Water ) సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI ) వెల్లడించింది. ఇటీవల బిస్లరీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షించింది. పరిమితికి మించి బ్రోమేట్‌ స్థాయిలు ఆ నీటిలో ఉన్నట్లు వెల్లడించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం బిస్లరీ సురక్షితం కాదని పేర్కొంది. దీంతో సంస్థ అప్పీల్‌ చేయడంతో ఫుడ్‌ ల్యాబోరేటరీలో మరోసారి పరీక్షలు చేశారు. ల్యాబ్‌ పరీక్షల్లోనూ ఆ నీళ్లలో పాలీ న్యూక్లియర్‌ ఏరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌ చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి మంజూరు చేసింది.

Advertisement
Advertisement