Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు
Graduate MLC Elections | వచ్చే ఏడాది తెలంగాణలో రెండు స్థానాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
Graduate MLC Elections | త్రినేత్ర న్యూస్ : వచ్చే ఏడాది తెలంగాణలో రెండు స్థానాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 12,69,926 మంది గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,86,220 దరఖాస్తులను ఆమోదించగా, 76,029 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 7,677 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
- ●Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు
- ●Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- ●Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత
- ●Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Murder | గోదావరిఖనిలో కత్తులతో దాడి.. యువకుడి హత్య
- ●KTR Challenge to Revanth Reddy | కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాలకు స్వస్తి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు

Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత

Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?




