Firecrackers | పటాకుల పంచాయితీ.. మైనర్ బాలుడిని ఇనుప రాడ్తో కొట్టిచంపిన వ్యక్తి
Firecrackers | పటాకులు కాల్చే (Firecrackers) విషయంలో పిల్లల మధ్య జరిగిన గొడవ.. ఓ బాలుడి మరణానికి కారణమైంది. తన కుమారుడి సమీపంలో పటాకులు కాల్చడనే (Crackers) ఆగ్రహంతో మైనర్ బాలుడిని 42 ఏండ్ల వ్యక్తి ఇనుప రాడ్తో కొట్టిచంపాడు.
Firecrackers | త్రినేత్ర న్యూస్: పటాకులు కాల్చే (Firecrackers) విషయంలో పిల్లల మధ్య జరిగిన గొడవ.. ఓ బాలుడి మరణానికి కారణమైంది. తన కుమారుడి సమీపంలో పటాకులు కాల్చడనే (Crackers) ఆగ్రహంతో మైనర్ బాలుడిని 42 ఏండ్ల వ్యక్తి ఇనుప రాడ్తో కొట్టిచంపాడు. ఈ ఘటనపై ఢిల్లీలోని (Delhi) బల్జీత్ నగర్ పంజాబీ బస్తీలో జరిగింది.
దీపావళి సందర్భంగా పంజాబీ బస్తీలో చిన్నా పెద్దా అంతా పటాకులు కాలుస్తున్నారు. ఓ బాలుడు కూడా పటాకులు పేల్చుతుండగా, పక్కనే ఉన్న మరో వైనర్ బాలుడితో గొడవ జరిగింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగడంతో అది కాస్తా పెద్దదైంది. దీంతో బాలుడి తండ్రి మున్నా (42) ఇంటి నుంచి బయటకు వచ్చి ఇనుప రాడ్తో (Iron Rod) బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గొడవకు దారితీసిన విషయమై ఆరాతీస్తున్నారు. నిందితుడు మున్నాతో పాటు బాధితుడితో గొడవకు దిగిన అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
సంబంధిత వార్తలు

Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో
నవంబర్ 9, 2026

Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి
నవంబర్ 9, 2026

Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. రేపు కొనసాగనున్న ర్యాలీ..?
- ●OTT | పెళ్లి ఇష్టం లేదని ప్రియుడితో వధువు లేచిపోతే - ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ తెలుగు కామెడీ మూవీ
- ●Srisailam | శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. వారంలో మూడు రోజులు ఆ దర్శనాలు రద్దు
- ●Karthika Masam | నేటి నుంచి కార్తీక మాసం.. శివారాధకులకు ప్రీతిపాత్రమైన నెల
- ●Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్లు..
- ●Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్

Indian Stock Markets | దీపావళి బలిప్రతిపద.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. రేపు కొనసాగనున్న ర్యాలీ..?

OTT | పెళ్లి ఇష్టం లేదని ప్రియుడితో వధువు లేచిపోతే - ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ తెలుగు కామెడీ మూవీ

Srisailam | శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. వారంలో మూడు రోజులు ఆ దర్శనాలు రద్దు

Karthika Masam | నేటి నుంచి కార్తీక మాసం.. శివారాధకులకు ప్రీతిపాత్రమైన నెల



