Earthquake | వినుకొండలో అర్ధరాత్రి భూకంపం.. ఇండ్లలో నుంచి జనం పరుగులు
Earthquake | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భూమి కంపించింది.
Earthquake | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో వినుకొండలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. నడిగడ్డ, దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్పారు.
క్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. భూకంప కేంద్రం వినుకొండకు వాయవ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. కాగా, మంచి నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇండ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ జరగలేదని అధికారులు తెలిపారు.
https://x.com/NCS_Earthquake/status/2024233009143279975/photo/1
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






