Delivery Boy to Zomato Designer | జొమాటోలో డిజైనర్ జాబ్ సాధించిన డెలివరీ బాయ్
బ్లింకిట్ యాప్‌లో పికర్‌గా అథర్వ్ సింగ్ అనే యువకుడు పనిచేశాడు. జీవితం అనేది ఒక సర్కిల్. 4 నెలల పాటు డెలివరీ బాయ్ గా చేసి ఇప్పుడు జొమాటోలో డిజైన్ టీమ్‌లో చేరబోతున్నాను. మీ టీమ్‌లో పార్ట్ అవుతున్నందుకు ధన్యవాదాలు అంటూ జొమాటో సీఈవో దీపేందర్ గోయల్‌కు లింకిడిన్ అకౌంట్‌లో తన స్టోరీని షేర్ చేశాడు
Delivery Boy to Zomato Designer | కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఎందుకంటే ఓ యువకుడు డెలివరీ బాయ్ నుంచి కార్పొరేట్ కంపెనీలో డిజైనర్ జాబ్ సాధించడం అంటే మాములు విషయం కాదు. ఆ యువకుడి జర్నీ నేటి యువతకు ఇన్‌స్పైరింగ్. ఆ యువకుడి స్టోరీకి జొమాటో ఫౌండరే ఫిదా అయిపోయాడు. ఆ యువకుడి స్టోరీని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు దేశమంతా తెలిసింది.
బ్లింకిట్ యాప్‌లో పికర్‌గా అథర్వ్ సింగ్ అనే యువకుడు పనిచేశాడు. జీవితం అనేది ఒక సర్కిల్. 4 నెలల పాటు డెలివరీ బాయ్ గా చేసి ఇప్పుడు జొమాటోలో డిజైన్ టీమ్‌లో చేరబోతున్నాను. మీ టీమ్‌లో పార్ట్ అవుతున్నందుకు ధన్యవాదాలు అంటూ జొమాటో సీఈవో దీపేందర్ గోయల్‌కు లింకిడిన్ అకౌంట్‌లో తన స్టోరీని షేర్ చేశాడు. ఆ స్టోరీని చూసిన దీపేందర్.. నీ స్టోరీని షేర్ చేసినందుకు థాంక్స్. నన్ను కూడా నీ స్టోరీ మోటివేట్ చేసింది అని రిప్లయి ఇచ్చి దాన్నే తన ఎక్స్ ఖాతాలో దీపేందర్ షేర్ చేశాడు. ఇలాంటివి కదా మనకు కావాల్సింది.. అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
Stories like this make all of it absolutely worth it. pic.twitter.com/HMd1U3N8c7
— Deepinder Goyal (@deepigoyal) December 11, 2025
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






