Election Results 2026 | రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 నుండి కౌంటింగ్.. బెంగాల్, తమిళనాడుపైనే అందరి కళ్లు
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మేఖ్లిగంజ్ సహా అన్ని ప్రధాన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
త్రినేత్ర.న్యూస్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు మే 4, 2026న వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో దేశమంతటా ఆసక్తి నెలకొన్నది. సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో 77 కౌంటింగ్ కేంద్రాలు, తమిళనాడులో 62, కేరళలో 43, అస్సాంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

Tamil Nadu Election Result | చెన్నైలో తండ్రి నివాసానికి విజయ్.. ఓటమిని అంగీకరిస్తున్నాన్న స్టాలిన్..!
మే 4, 2026

Pinarayi Vijayan | ధర్మదంలో సీఎం విజయన్ విజయం.. గెలుపు కోసం చెమటోడ్చిన సీనియర్ నేత..!
మే 4, 2026

2026 Assembly Election Results | ముగ్గురు ముఖ్యమంత్రులకు బిగ్ షాక్: తమిళనాట దళపతి సంచలనం, బెంగాల్‌లో దీదీ వెనుకంజ.. కేరళలో మళ్లీ ఓల్డ్ ట్రెడిషన్
మే 4, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



