Bomb Threat | మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు..
Bomb Threat | మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు (Bomb Threat) తీవ్ర కలకలం సృష్టించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్న వేళ గుర్తుతెలియని వ్యక్తులు విధాన భవన్లో బాంబు ఉందంటూ మెయిల్ చేశారు.
Bomb Threat | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు (Bomb Threat) తీవ్ర కలకలం సృష్టించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్న వేళ గుర్తుతెలియని వ్యక్తులు విధాన భవన్లో బాంబు ఉందంటూ మెయిల్ చేశారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. అక్కడున్న వారిని వెంటనే వేరే ప్రాంతాలకు తరలించింది.
పేలుడు పదార్థాన్ని లెజిస్లేచర్ కాంప్లెంక్స్ లోపల పెట్టామని, ఏ క్షణమైనా అది పేలవచ్చని మెయిల్లో పేర్కొన్నారు. విధాన్ భవన్ ప్రాంగణంలోని రెసిడెన్స్ ఏరియాలో బాంబు ఉందని స్పష్టంగా పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది, విజిటర్స్‌ను అసెంబ్లీ కాంప్లెక్స్ నుంచి తరలించారు. ప్రత్యేక బలగాలు, డాగ్ స్క్వాడ్ సభా ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎదైనా పేలు పదార్థం ఉందా అనేకోణంలో అసెంబ్లీ చుట్టూ చెక్ చేస్తున్నారు.
https://x.com/ANI/status/2031956187370115332
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



