బెంగళూరులో మానవత్వం మంటగలిసిందా? ఈ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు | త్రినేత్ర News
బెంగళూరులో మానవత్వం మంటగలిసిందా? ఈ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు
వెంకటరామనన్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? భార్య, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు.. వాళ్లను ఎవరు పోషించాలి అంటూ వెంకటరామనన్ తల్లి బోరున విలపించింది.