Tiger Attacks Man | సైలెంట్‌గా వచ్చి ఇంట్లోకి దూరి ఓ వ్యక్తిని అటాక్ చేసి మంచంపై కూర్చున్న పులి | త్రినేత్ర News
Tiger Attacks Man | సైలెంట్‌గా వచ్చి ఇంట్లోకి దూరి ఓ వ్యక్తిని అటాక్ చేసి మంచంపై కూర్చున్న పులి
ఇలా ఆ గ్రామంలోకి పులులు రావడం ఇదే కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలా పులులు గ్రామంలోకి వచ్చి గ్రామస్తులను దాడి చేశాయి. అందుకే గ్రామస్తులు ఎప్పుడూ కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి గుంపులుగా వెళ్తుంటారు.