Airspace Closed | ఇరాన్ గగనతలం మూసివేత.. పలు విమానాలు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు
ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు (Iran Protests ) కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.
Ganesh sunkari
National | Jan 15, 2026, 11.34 am IST
















