Delhi | నాలుగు అంతస్థుల బిల్డింగ్‌లో పేలిన ఏసీ.. 9 మంది దుర్మరణం
Delhi | దేశరాజధాని ఢిల్లీలో (Delhi) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ అపార్టమెంట్‌లో ఏసీ పేలడంతో (AC blast) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది మరణించారు.
Delhi | త్రినేత్ర.న్యూస్: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ అపార్టమెంట్‌లో ఏసీ పేలడంతో (AC blast) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున షాదార్‌లోని వివేక్ విహార్‌లోని నాలుగు అంతస్థుల నివాస సముదాయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. 12 మందికిపైగా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. రెండో అంతస్థులో 5 మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురి మృతదేహాలు మెట్ల వద్ద లభించాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3.47 గంటల సమయంలో ప్రమాదానికి సంబంధించి తమకు సమాచారం అందిందని చెప్పారు.
#UPDATE | During preliminary enquiry, it has been found that nine persons have lost their lives in the said fire incident. Fire was found in the flats situated on the 2nd, 3rd and 4th floors. During rescue and fire extinguishing operations, 10/15 persons were rescued from the… https://t.co/FVJWxN99sr
— ANI (@ANI) May 3, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






