ఇక వారానికి నాలుగు రోజులే పని.. అమలులోకి కొత్త లేబర్ కోడ్స్ | త్రినేత్ర News
ఇక వారానికి నాలుగు రోజులే పని.. అమలులోకి కొత్త లేబర్ కోడ్స్
ఒకవేళ వారానికి 48 గంటల కంటే ఎక్కువ గంటలు పని చేస్తే ఓవర్ టైమ్ చేసిన గంటలకు ఉద్యోగికి అదనపు వేతనాన్ని ఉద్యోగులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 12 గంటల సమయంలోనే ఉద్యోగులు బ్రేక్ తీసుకోవడం, లంచ్ చేయడం కూడా ఉంటుంది.