Heavy Rains | గుజరాత్ జలదిగ్బంధం.. అస్సాంలో 47 మంది మృతి
Heavy Rains | భారీ వర్షాలు, వరదలతో గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి (Heavy Rains). ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. అనేక నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
Heavy Rains | గుజరాత్‌లో వర్షం బీభత్సం (Heavy Rains) సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలదిగ్భందంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా వల్సాద్ జిల్లా అతలాకుతలమైంది. ఉంబెర్‌గావ్ తాలూకాలో కేవలం 16 గంటల్లోనే కురిసిన కుంభవృష్టికి 1,100 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
Red alert across five districts in Gujarat, right now.
Umbergaon has recorded over 1,100mm of rain in 16 hours, more than Mumbai's entire 2005 flood total. The Auranga, Par and Daman Ganga rivers have overflowed. More than 2,000 people have been moved to safety in Surat. Railway… pic.twitter.com/saUJtEvv6R— Rizwan Ashraffi (@rizwanace) July 24, 2026
పలు ప్రాంతాల్లో 600 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వందలాది కార్లు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు, పడవల సాయంతో 1,200 మందిని రక్షించారు. సుమారు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Rains have battered #Vapi in South Gujarat, where rainfall has submerged vehicles & swept away animals in floodwaters. The torrential downpour has triggered severe flood-like conditions across parts of #Valsad district.@mid_day #Viral #ViralVideo https://t.co/KnzPNlDwyH pic.twitter.com/uw0ekvWB6B
— Jiten Ahuja 🇮🇳 🕊️ 🚩 (@AhujaJiten) July 24, 2026
అస్సాంలో 47 మంది మృతి..
అటు అస్సాం రాష్ట్రం కూడా భారీ వర్షాలకు నీట మునిగింది. బ్రహ్మపుత్ర సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మొత్తం 25 జిల్లాల్లోని 1,800కుపైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ వర్షాలకు పది లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
🙏🏻 Pray for Assam.
Severe flooding has devastated several districts of #Assam. Water has risen above the rooftops of many
homes, displacing thousands of families and
disrupting daily life. pic.twitter.com/RLczVMyhi6— Tanisha Sarania (@TanishaSarania) July 24, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






