Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్
Ravi Basrur | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సంగీత దర్శకుడు ఎవరనేది ఇన్ని రోజులు సస్పెన్స్‌గా ఉండేది. ఈ విషయంపై స్పందించిన ప్రశాంత్ నీల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
Ravi Basrur | త్రినేత్ర న్యూస్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సంగీత దర్శకుడు ఎవరనేది ఇన్ని రోజులు సస్పెన్స్‌గా ఉండేది. ఈ విషయంపై స్పందించిన ప్రశాంత్ నీల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. డ్రాగన్‌కు రవిబస్రూర్ సంగీతం అందిస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలకు రవి బస్రూర్ దర్శకత్వం వహించారు. ‘డ్రాగన్’ లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్11న విడుదల కానున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, అశుతోష్ రానా, సిద్ధాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.
ట్యాగ్స్:
Dragon MovieNtrRavi BasrurTelugu CinemaTollywood
తాజావార్తలు
- ●Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..
- ●Minister Pongulet Srinivas Reddy | ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు
- ●Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు
- ●Telangana Student Suicide Jabalpur | మధ్యప్రదేశ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్య.. కారణం అదేనా?
- ●MLC Dasoju Sravan | జీవో నెం 14ను తక్షణమే రద్దు చేయాలి
- ●Agniveers | అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించిన కేంద్రం

Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..

Minister Pongulet Srinivas Reddy | ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు

Telangana Student Suicide Jabalpur | మధ్యప్రదేశ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్య.. కారణం అదేనా?





