Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు
Sandeep Reddy Vanga | సమాజంలో ఏదైనా హేయమైన నేరం జరిగినపుడు దాని మూలాలను కనుగొనకుండా కేవలం సినిమాలపై నిందలు వేయడం సరికాదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అన్నారు.
Entertainment | Published On Nov 4, 2026, 3.55 pm IST
Sandeep Reddy Vanga | త్రినేత్ర న్యూస్ : సమాజంలో ఏదైనా హేయమైన నేరం జరిగినపుడు దాని మూలాలను కనుగొనకుండా కేవలం సినిమాలపై నిందలు వేయడం సరికాదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అన్నారు. అలాంటి ఘటనలు జరిగినపుడు బాధితులపై సానుభూతి చూపించడంతో పాటు సమస్యకు అసలు కారణాలను తెలుసుకుని, దానిని పరిష్కరించడం ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సినీరంగానికి చెందిన కొందరు తమకు తాము సామాజిక సంస్కర్తలుగా భావిస్తూ ఇతరుల సినిమాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీని వెనుక వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలనే ఉద్దేశం కూడా ఉంటుందన్నారు. ఇది సరికాదన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం
- ●Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!
- ●CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..
- ●Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్

IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం

Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!

CM Revanth Reddy | సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం : సీఎం రేవంత్ రెడ్డి





