Neha Shetty | ఐటెం సాంగ్‌లో నేహా శెట్టి
Neha Shetty | డీజే టిల్లు సినిమాతో యువతరానికి గిలిగింతలు పెట్టిన హీరోయిన్ నేహాశెట్టి ఐటెం సాంగ్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేసింది.
Neha Shetty | త్రినేత్ర న్యూస్ : డీజే టిల్లు సినిమాతో యువతరానికి గిలిగింతలు పెట్టిన హీరోయిన్ నేహాశెట్టి ఐటెం సాంగ్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైసన్ నాయుడు’లో మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్‌లో నేహాశెట్టి నటించింది. మ్యూజిక్ ప్రమోషన్లలో భాగంగా సినిమా మేకర్స్ ఈ పాటను ఈ నెల 6వ తేదీన విడదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
- ●Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?
- ●Satyavathi Rathod | వ్యవసాయ వర్సిటీలో వీసీ ఆగడాలు: బాధితురాలికే బదిలీ శిక్షా?
- ●Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
- ●ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్
- ●HP OmniBook 5 | ఓఎల్ఈడీ డిస్ప్లేలతో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌లు అదిరాయి.. ధర తక్కువ, ఫీచర్లు అధికం..
- ●Farmer Mela | కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?

Satyavathi Rathod | వ్యవసాయ వర్సిటీలో వీసీ ఆగడాలు: బాధితురాలికే బదిలీ శిక్షా?

Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్






