Foods To Reduce High Cholesterol | కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారికి సూపర్ ఫుడ్స్ ఇవి.. రోజూ తినాలి..!
Foods To Reduce High Cholesterol | పూర్వం గుండె జబ్బులు వయస్సు మీద పడిన వారిలో మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్న వారు కూడా ఆ వ్యాధుల బారిన పడుతున్నారు. ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల యుక్త వయస్సులో ఉన్నవారు కూడా గుండె వ్యాధులతో సతమతం అవుతున్నారు.
M
Mahesh Reddy B
Health | Jan 17, 2026, 6.53 am IST















