Harish Rao | ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ.. నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్న రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోలీసుల సహకారంతో ప్రశ్నించే గొంతుకలను అణవేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు.
G
Ganesh sunkari
Telangana | Jan 17, 2026, 10.44 am IST













