మన భాష రాకపోయినా, ఇథియోపియా సింగర్స్ వందేమాతరాన్ని స్పష్టమైన ఉచ్చారణతో పాడారు. దానికి ప్రధాని మోదీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోను చూసిన ఇండియన్స్ కూడా ఇది కదా మనకు, మన దేశానికి అసలైన గౌరవం అంటూ కితాబిస్తున్నారు.