Telangana | అమెరికాలో తెలంగాణ యువతి మృతి
Telangana | అమెరికాలోని చికాగోలో తెలంగాణకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య(24) ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లింది.
International | Published On May 18, 2026, 9.40 am IST
Telangana | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలోని చికాగోలో తెలంగాణకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య(24) ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లింది. అయితే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆదివారం నవ్య బయటకు వెళ్లింది. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నవ్య చనిపోయిందన్న విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. చెరువుగట్టు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని గ్రామానికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



