త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Military Plane Crashed | కూలిన ర‌ష్యా సైనిక విమానం.. 29 మంది మృతి

Military Plane Crashed | ర‌ష్యాలో ఘోర విమాన ప్ర‌మాదం (Military Plane Crashed) జ‌రిగింది. ఆ దేశ సైనిక ర‌వాణా విమానం ఏఎన్‌-26 (An-26 Aircraft) క్రిమియా ప్రాంతంలో కుప్ప‌కూలింది.

G

International | Published On Apr 1, 2026, 10.13 am IST

Military Plane Crashed | కూలిన ర‌ష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
Advertisement

Military Plane Crashed | త్రినేత్ర‌.న్యూస్‌: ర‌ష్యాలో ఘోర విమాన ప్ర‌మాదం (Military Plane Crashed) జ‌రిగింది. ఆ దేశ సైనిక ర‌వాణా విమానం ఏఎన్‌-26 (An-26 Aircraft) క్రిమియా ప్రాంతంలో కుప్ప‌కూలింది. దీంతో 29 మంది దుర్మ‌ర‌ణం చెందారు. న‌ల్ల‌స‌ముద్ర పీఠ‌భూమిపై విమానంతో సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు తెలిపారు. విమానంలో 23 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని, ఆరుగురు సిబ్బంది ఉన్నార‌ని చెప్పారు. వారిలో ఎవ‌రూ బ‌తికి లేర‌ని ర‌ష్యా సైనిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. విమానంపై ఎలాంటి దాడి జ‌రిగిన ఆధారాలు లేవ‌ని చెప్పారు. సాంకేతిక లోపంతోనే విమానం జ‌రిగింద‌ని ర‌ష్యా ర‌క్ష‌ణశాఖ వెల్ల‌డించింది.

Advertisement
Advertisement