Viral Video | ప్రెస్ మీట్లో ప్రశ్న అడిగిన మహిళా రిపోర్టర్‌కు కన్ను కొట్టిన పాక్ ఆర్మీ అధికారి | త్రినేత్ర News
Viral Video | ప్రెస్ మీట్లో ప్రశ్న అడిగిన మహిళా రిపోర్టర్‌కు కన్ను కొట్టిన పాక్ ఆర్మీ అధికారి
బాధ్యతాయుతమైన ఆర్మీ సంస్థలో ఉన్నతమైన పదవిలో ఉండి, యూనిఫామ్ వేసుకొని ఇలా ప్రవర్తించడం వృత్తిపరమైన అనైతికత కిందికి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ ఉన్నతాధికారులు స్పందించలేదు.