Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
Nepal Floods | హిమాలయ దేశం (Himalayan nation) నేపాల్ (Nepal)లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఒక భారీ మంచు ఫలకం (Glacier) విరిగిపడటం వల్ల ఊహించని రీతిలో భారీ విధ్వంసం సంభవించింది.
International | Published On Aug 27, 2026, 1.10 pm IST
Nepal Floods | హిమాలయ దేశం (Himalayan nation) నేపాల్ (Nepal)లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఒక భారీ మంచు ఫలకం (Glacier) విరిగిపడటం వల్ల ఊహించని రీతిలో భారీ విధ్వంసం సంభవించింది. గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నిత్యం స్థానికులతో కళకళలాడే మార్కెట్లు బుదరమయమయ్యాయి. ఇళ్లు, వాహనాలు, దుకాణాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఎటు చూసినా భవన శిథిలాలు, మట్టి దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఈ విపత్తులో ఇళ్లు కోల్పోయిన స్థానికులు దిక్కుతోచని స్థితిలో రోడ్లపైకి చేరారు. పవిత్ర కైలాస మానస సరోవర్ యాత్ర సమయంలో ఈ విపత్తు పెను విషాదాన్ని మిగిల్చింది. నేపాల్ జలప్రళయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ జల ప్రళయాన్ని కింది ఫొటోల రూపంలో చూడండి.












ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
- ●Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"
- ●ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!

Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..





