Johnson & Johnson బేబీ పౌడర్ నిజంగానే డేంజర్.. 340 కోట్ల ఫైన్ వేసిన కోర్టు | త్రినేత్ర News
Johnson & Johnson బేబీ పౌడర్ నిజంగానే డేంజర్.. 340 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
1960 నుంచే కంపెనీకి చెందిన ప్రొడక్టులను వాడితే క్యాన్సర్ వస్తుందని, అవి క్యాన్సర్ కారకాలని కంపెనీకి తెలిసినప్పటికీ, కంపెనీ యాజమాన్యం ఆ నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారని బాధితుల తరుపు న్యాయవాది ఆండీ బిర్చ్ఫీల్డ్ తన వాదనలకు కోర్టుకు విన్నవించారు.