Zohran Mamdani | న్యూయార్క్ నడిబొడ్డున ఖురాన్పై ఒట్టేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి | త్రినేత్ర News
Zohran Mamdani | న్యూయార్క్ నడిబొడ్డున ఖురాన్పై ఒట్టేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి
జోహ్రాన్కి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే వీళ్ల ఫ్యామిలీ న్యూయార్క్లో సెటిల్ అయింది. మేయర్ కాకముందు మమ్దాని డెమోక్రటిక్ అభ్యర్థులకు పొలిటికల్ క్యాంపెయిన్స్ నిర్వహించేవారు. ఆ తర్వాత 2020లో స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.