H-1B Visas | హెచ్1బీ వీసా అపాయింట్మెంట్స్ వాయిదా.. సోషల్ మీడియా కొత్త నిబంధనలే కారణమా? | త్రినేత్ర News
H-1B Visas | హెచ్1బీ వీసా అపాయింట్మెంట్స్ వాయిదా.. సోషల్ మీడియా కొత్త నిబంధనలే కారణమా?
ఇలా సడెన్‌గా వీసా ఇంటర్వ్యూలు రద్దు కావడం, అది కూడా మార్చి 2026 వరకు వాయిదా వేయడం వల్ల యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్న కంపెనీల్లో సమస్య వస్తుందని.. అప్పటి వరకు అక్కడికి వెళ్లకపోతే తమ ఉద్యోగాలు ఉంటాయో? ఊడుతాయో? అని టెక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.