Explosion in Moscow restaurant | మాస్కోలోని రెస్టారెంట్‌లో పేలుడు.. ముగ్గురు మృతి
Explosion in Moscow restaurant | రష్యా రాజధాని మాస్కోలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా, 21 మందికి గాయాలయ్యాయి. మాస్కో అధికారుల కథనం ప్రకారం నగరంలోని కుద్రిన్‌స్కయా స్క్వేర్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు.
International | Published On Aug 2, 2026, 5.26 pm IST
Explosion in Moscow restaurant | త్రినేత్ర.న్యూస్: రష్యా రాజధాని మాస్కోలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా, 21 మందికి గాయాలయ్యాయి. మాస్కో అధికారుల కథనం ప్రకారం నగరంలోని కుద్రిన్‌స్కయా స్క్వేర్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో ఒక మహిళ రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో పేలుడు జరగడంతో ఆ మహిళ, సెక్యూరిటీ గార్డుతో పాటు 'బాల్జి రోసీ' రెస్టారెంట్‌కు వచ్చిన మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
ఆ సమయంలో ఆ రెస్టారెంట్‌లో ఒక ప్రైవేట్ వేడుక జరుగుతోంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, దీనికి ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం ఉండొచ్చని ఎక్కువ మంది మాస్కో వాసులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ






