మాజీ మిస్ స్విస్ ఫైనలిస్టును చంపి ముక్కలుగా నరికి.. | త్రినేత్ర News
మాజీ మిస్ స్విస్ ఫైనలిస్టును చంపి ముక్కలుగా నరికి..
ముందుగా తన భార్య చనిపోయిందని పోలీసులకు చెప్పిన థామస్ ఆ తర్వాత తానే తన భార్యను చంపినట్లుగా ఒప్పుకున్నాడు. క్రిస్టినా తనపై కత్తితో దాడికి తెగబడిందని స్వీయ రక్షణలో భాగంగా తనను చంపాల్సి వచ్చిందని కట్టు కథ అల్లాడు.