మరో 20 దేశాలకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశాల వాళ్లు యూఎస్‌కి రాకుండా బ్యాన్ | త్రినేత్ర News
మరో 20 దేశాలకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశాల వాళ్లు యూఎస్‌కి రాకుండా బ్యాన్
ఈ నిబంధనలు వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వీసా అప్రూవ్ అయినవాళ్లు, యూఎస్‌లో సెటిల్ అయిన వాళ్లు, దౌత్యవేత్తలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉండనుంది.