Sydney shooting | నువ్వు నిజమైన ఆస్ట్రేలియా హీరో | త్రినేత్ర News
Sydney shooting | నువ్వు నిజమైన ఆస్ట్రేలియా హీరో
అహ్మద్‌ది సిరియా. కానీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడిగా ఉన్నారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అని అరబిక్‌లో తెలిపారు. అల్లా దయ వల్ల త్వరలోనే కోలుకుంటానని చెప్పారు.