Wine Shops | రేపు మల్కాజ్గిరి పరిధిలో మద్యం షాపులు బంద్
Wine Shops | శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు మూసివేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యంతో పాటు కల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Wine Shops | త్రినేత్ర.న్యూస్ : శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు మూసివేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యంతో పాటు కల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు మూసి ఉంచాలని ఆదేశించారు.
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





