Hyderabad | ఉప్పర్‌పల్లిలో డీసీఎం బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
Hyderabad | హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పరిధిలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. ఉప్పర్‌పల్లిలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 191 వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపైకి డీసీఎం దూసుకెళ్లింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పరిధిలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. ఉప్పర్‌పల్లిలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 191 వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపైకి డీసీఎం దూసుకెళ్లింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీసీఎం డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను అబ్దుల్ సత్తార్గా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దూసుకెళ్లిన డీసీఎం
ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ మృతి.. మరో ఇద్దరికి గాయాలు
రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు ప్రమాదం pic.twitter.com/3u8qXjYeP7
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





