Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ.. 2.8 కిలోల ప్లీహాం తొలగింపు
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. దీంతో గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడ్డ ఆమెకు ఉపశమనం కలిగింది.
Gandhi Hospital | త్రినేత్ర.న్యూస్ : గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. దీంతో గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడ్డ ఆమెకు ఉపశమనం కలిగింది.
వారాసిగూడకు చెందిన 43 ఏండ్ల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇటీవలి కాలంలో ఆమె కడుపు ఉబ్బడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ప్లీహం వాపుకు గురైనట్లు తేలింది. ప్లీహం వాపుకు గురికావడంతో.. ఆమెలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భావించిన వైద్యులు.. ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి, 2.8 కిలోల ప్లీహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Osmania University | ఓయూలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి.. పరిస్థితి విషమం
ఏప్రిల్ 27, 2026

ChatGPT For Doctors | ఇక వైద్యులకు అసిస్టెంట్‌గా చాట్‌జీపీటీ.. కొత్త టూల్‌ను లాంచ్ చేసిన ఓపెన్ఏఐ..
ఏప్రిల్ 25, 2026

CP Sajjanar | రాత్రివేళల్లో యువతకు డ్రగ్ టెస్టులు చేయండి: సీపీ సజ్జనార్
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



