MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
MMTS | ఈ నెల 25న గణేశ్ నిమజ్జనానికి నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.
MMTS | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 25న గణేశ్ నిమజ్జనానికి నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ అదనపు రైళ్లు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్‌నూమా మధ్య రైళ్లు తమ రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.
సికింద్రాబాద్ - హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు రాత్రి 11.50 నుంచి, హైదరాబాద్ - లింగంపల్లి సర్వీసులు రాత్రి 12.30 గంటల నుంచి, లింగంపల్లి - హైదరాబాద్ సర్వీసులు రాత్రి 1.50 గంటల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక సర్వీసులన్నీ అన్ని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయన్నారు.
సంబంధిత వార్తలు

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
సెప్టెంబర్ 22, 2026

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ

KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం



